నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ లో ఖిల్లి మరకలు

నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ లో ఖిల్లి మరకలు

నిర్మల్ జిల్లాలో కొత్తగా భవన సముదాయం ఏర్పాటు చేసుకున్నాం రెండవ అంతస్తూ ఎక్కుటకు మెట్ల మార్గం లో మరియు వెల్ఫేర్ కుడి పక్కన ఈ ఖిల్లి పాన్ పరాగ్ మరకలు దర్శన మిచ్చాయి. ఆఫీస్ లోకి గుట్కా నిషేధం చేస్తే బాగుంటుంది.

Get real time updates directly on you device, subscribe now.