కల్లూరులో సాయిబాబా మందిరంలో ఘనంగా దత్త జయంతి జాతర 18. 12. 2021 న నిర్వహిస్తున్నట్లు దత్త వేంకట సాయి సేవా సమాజం ఒక ప్రకటన లో పేర్కొంది. ఈ జాతీయస్థాయి జాతరకు సాయిబాబా భక్త్తులు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్త్తుల కోసం అన్నీ సౌకర్యాలు సమకూర్చారు సేవా సమితి వారు. సకుటుంబ సమేత అందరూ ఆహ్వానితులే. సాయిని వీక్షించండి వరాలు పొందండి.
పసుల సాయి కిరణ్
సాంఘీక శాస్త్ర నిపుణులు
కల్లూరు