ఉత్తర అమెరికా తెలుగు సంఘం, TANA  ప్రపంచ సాహిత్య వేదిక.             

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, TANA  ప్రపంచ సాహిత్య వేదిక.             

మీకు హృదయ పూర్వక  శుభాకాంక్షలు…!!                                           
“ఉత్తర అమెరికా తెలుగు సంఘం, TANA 
ప్రపంచ సాహిత్య వేదిక.                      
ప్రతిష్టాత్మకంగా  
నిర్వహించిన “అంతర్జాతీయ స్థాయి గేయ కవితల పోటీలలో ” మీరు ఎంపికయ్యారు” 
అని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము. 

మే 27, 28, 29 తేదీలలో, జూమ్ సమావేశంలో జరగబోయే “తానా గేయ తరంగాలు ” కార్యక్రమంలో మీ గేయం పాడి వినిపించే అవకాశం  మీకు ఉంటుంది. 

మీ ఫొటోతో పాటు, వివరాలు 10 పంక్తులలో రాసి పంపగలరు. 

రెండు రోజులలో మీ పేరుతో కూడిన తానా పోస్ట్ విడుదల ఐన తరువాత పత్రికా ప్రకటనలు ఇవ్వడం కానీ, గ్రూపులలో పెట్టడం కానీ చేయగలరు. ప్రస్తుతం ఈ సమాచారం మీ వద్దనే ఉంచండి. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము.

చిగురుమళ్ళ శ్రీనివాస్, 
సమన్వయ కర్త, 
తానా ప్రపంచ సాహిత్య వేదిక, TANA 

Get real time updates directly on you device, subscribe now.