సంగీతంలో పరిశోధనలు

శ్రీ వాణి ప్రభాకరి

సంగీతంలో పరిశోధనలు

వాక్ +గేయ కారులు వాగ్గేయ కారులు 24000 శ్లోకాలు వాల్మీకి రామాయణం లో రాస్తే శ్రీ త్యాగ రాజ స్వామి 24000
కీర్తనలు పాడుతూ రామాయణ గాథలు కీర్తనలు రాశారు
శ్రీ.అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి నీ కీర్తిస్తూ 32000 కీర్తనలు పాడుతూ ప్రజల్లోకి ఆనందాన్ని పొందే అమృత ధార లతో కీర్తిస్తూ న్న ఆ కీర్తనలు అమృత గుళికలు అని చెప్పాలి. ఒక చిన్న పిల్ల వాడు రోడ్డుపై వెడుతుంటే వెనుక నుంచి వచ్చే హరన్ ధ్వని నీ బట్టి కారు స్కూటర్ ఇలా గమనించి ప్రక్కకు తప్పు కోని వెడతాడు దీన్ని బట్టి హరన్స్ లో వివిధ రకాల సంగీత ధ్వనులు ఉంటాయి.అలాగే ఇంట్లో కాలింగ్ బెల్ కుక్కర్ విజిల్ ఇవన్నీ మానవ జీవితంలో రక రకాల ధ్వనుల.ప్రత్యేకత వల్లనే కదా .

ఫ్రెంచ్ రైతు.

ఒక ఫ్రెంచ్ రైతు గతంలో సంగీత గురువు చెప్పిన విషయం ప్రకారము సంగీతం వినడం వల్ల మొక్కల పెరుగుదల ఉంటుందని చెప్పాడు
ఆ సంవత్స రం గోధుమ పంట సరిగా రాక గురువు గారిని సలహా అడిగితే మంచే పై టేపు రికార్డ్ గట్టిగా స్పీకర్ పెట్టీ సంగీతం వినిపించే అవకాశం వాళ్ళ పంట బాగా వస్తుందని చెప్పారు ఆ విధంగా రైతు చెయ్యడం వాళ్ళ పంట పెరిగింది ధ్వనికి పక్షులు జంతువుల తాకిడి అంతా కూడా తగ్గడం వాళ్ళ పంట దిగుబడి బాగా వచ్చింది.

భాష్పోస్తే క ము.

రెండు ఒకే రకం మొక్కలు కుండీల్లో పెట్టీ పై న గాజు బీకర్ పెట్టాక ఒకదానికి సంగీతం వినిపించాలి రెండవది ఖాళీగా
ఉంచాలి దీనివల్ల సంగీతం విన్న మొక్కలో పెరుగుదలలో మార్పు వచ్చింది.దీని వల్ల మొక్కలో రసాయన చర్య బాగా జరిగింది అని తెలుస్తోంది

లింగ నిర్ధారణ.

మహా రాజులు పట్టపు రాణి గర్భవతి గా ఉన్నప్పుడు పున్సవనమ్ము ఐదవ నెలలో జరిగాక వీణ పై వేదం రుక్కు క్రమం తప్పకుండా విద్వాంసులు వాయించేది వినడం ద్వారా పరాక్రమ వంతుడు అయిన పురుష సంతానం కల్గుతుంది అని ప్రతీక అయితే ఈ రోజుల్లో క్యాసెట్లు ద్వారా ఈ వీణా రుక్ వినవచ్చు ను.

రోగ ఉపశమనము.

ఒక ప్రముఖ వ్యక్తి సంగీతం వినడం ద్వారా నిద్ర మాత్రలు వేసుకో.కుండానే నిద్ర పట్టింది భార్యను వీణా వాయిస్తుండ గా ఆయన వింటూ నిద్ర పోయాడు ఆయన అసలే హృదయ రోగం ఉన్న వ్యక్తి అనే సాయంత్రం వాయిస్తుంటే హాయిగా నిద్ర పోయాడు

అమె భోజనం చేస్తారా అని పిలుస్తే లేవా లేదు ఖంగారుపడి.వీణా ప్రక్కన పెట్టీ వెళ్లి కుదిపింది అప్పుడు ఆయన కళ్ళఆశ్చర్యంతో మెరిసాయి

కారణం ఆ రోజు నుంచి నిద్ర మాత్రలు మానివేసి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక వీణ వాయిద్యం లో హంసానందిని రాగం కదన కుతూహల రాగం వినడం అలవాటు చేసుకున్నారు

ఆవిడ నాదగ్గర బాగా నేర్చుకుని రికార్డ్ చేసుకుని రోజు వినిపించేది సంగీతం పరమ ఓషధము

ఇంకో ప్రయివేట్ టీచర్ కి మేనరికం పెళ్లి ఒక కొడుకు పుట్టాడు అమె కూతురు కావాలని మళ్ళీ గర్భవతి అయితే ఆరోగ్య వంతమైన బిడ్డ పుట్టడం కష్టమని అమె పినతండ్రి డాక్టర్ చెప్పాడు

అమె భాధ పడుతూ కూర్చుంటే అమ్మమ్మ అత్తగారు కదా నువ్వు వెళ్ళి సంగీతం నేర్చుకో అన్ని అవే సర్దుకుంటాయి అన్నది.అలా అమె ఏడాది న్నర పాటు శ్రద్ధగా నేర్చుకున్నది అమె ఒరిస్సాలో చదవడం వల్ల హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాయడం చదవడం రాదు
ఆమెకి హిందీలో సంగీతం నేర్పేను ఆమెకి మళ్ళీ గర్భం రావడం చాలా అందమైన రెండో కొడుకు పుట్టాడు చాలా అందంగా ఉన్నాడు తెలివి కూడా ఉన్నదని అమె చెప్పింది.కొన్ని రోగాలు తొందరగా తగ్గు తాయి కొన్ని సమయం పడతాయి కూడా ప్రముఖుల జీవితాల్లో ఎన్నో ఇంకా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి వారు చాలా ఆనంద పడ్డారు

Get real time updates directly on you device, subscribe now.