కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు…….

కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు.......

కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించిన ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు…….
(పల్లె వాణి న్యూస్)
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సాంస్కృతిక మండలి నందు ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు క్రిష్ణ భగవానునికి పూజించి పూలహారాలతో నయనానందంగా అలంకరించినారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పండితులు పార్థసారథి గారు కృష్ణతత్వం వారి ప్రత్యేకత,గోపికలు, చిన్నికృష్ణుని లీలలు గూర్చి కొనియాడారు.తదుపరి లలితనాట్య కాలానికేతన్ నిర్వాహకుడు బాబు బాలాజీ శిష్య బృందంచే నృత్యాలు చూపరులకు ఆనందాన్ని ఇచ్చాయి.ఇందుకుగాను ముఖ్యఅతిధిగా విచ్చేసిన పండితులు పార్థసారథిగారిని మరియు బాబు బాలాజీ గారిని శాలువాతో సన్మానించి గౌరవించి మొమెంటో అందించడం జరిగింది.తదుపరి గోపికమ్మ, చిన్నికృష్ణుడు వేషధారణ ధరించిన చిన్నారులకు అభినందనలు తెలిపి మూమెంటోలు అందించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం యోగ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వరెడ్డి, సత్రసాల ప్రసన్నకుమార్, లక్ష్మయ్య గురూజీ, నారాయణరెడ్డి నరసింహులు కట్టారవికుమార్ కోనాపురం సాయిప్రసాద్,ఈశ్వరయ్య, దాసరి శ్రీనివాసులు, తిరుమలేసు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించిన ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు…….
(పల్లె వాణి న్యూస్)
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సాంస్కృతిక మండలి నందు ధర్మవరం యోగ అసోసియేషన్ సభ్యులు క్రిష్ణ భగవానునికి పూజించి పూలహారాలతో నయనానందంగా అలంకరించినారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పండితులు పార్థసారథి గారు కృష్ణతత్వం వారి ప్రత్యేకత,గోపికలు, చిన్నికృష్ణుని లీలలు గూర్చి కొనియాడారు.తదుపరి లలితనాట్య కాలానికేతన్ నిర్వాహకుడు బాబు బాలాజీ శిష్య బృందంచే నృత్యాలు చూపరులకు ఆనందాన్ని ఇచ్చాయి.ఇందుకుగాను ముఖ్యఅతిధిగా విచ్చేసిన పండితులు పార్థసారథిగారిని మరియు బాబు బాలాజీ గారిని శాలువాతో సన్మానించి గౌరవించి మొమెంటో అందించడం జరిగింది.తదుపరి గోపికమ్మ, చిన్నికృష్ణుడు వేషధారణ ధరించిన చిన్నారులకు అభినందనలు తెలిపి మూమెంటోలు అందించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం యోగ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వరెడ్డి, సత్రసాల ప్రసన్నకుమార్, లక్ష్మయ్య గురూజీ, నారాయణరెడ్డి నరసింహులు కట్టారవికుమార్ కోనాపురం సాయిప్రసాద్,ఈశ్వరయ్య, దాసరి శ్రీనివాసులు, తిరుమలేసు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.