కారం శంకర్ కు సన్మానం

నిర్మల్

శుభోదయం నిర్మల్ జిల్లా లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో నిన్న సాయంత్రం నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన, గ్రంధాలయం చైర్మన్, ఈ సందర్భంగా కవి, రచయిత, కవి యాత్ర వ్యవస్థాపకుడు కారం శంకర్ ను సన్మానించిన రాష్ట్ర దేవాదాయ,అటవి, న్యాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు

Get real time updates directly on you device, subscribe now.