కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికిన టన్నుల చీరలు

బ్రేకింగ్ న్యూస్…

కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికిన టన్నుల చీరలు

గుడివాడ ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు

ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరలు పట్టివేత : డి.ఎస్.పి

మూడు గంటలు నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు

పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు

రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి శ్రీకాంత్

సుమారు రూ.30లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు సమాచారం : డిఎస్పి శ్రీకాంత్

పామర్రు ఎస్ఐ, సిఐ లకు సమాచారం తోనే ఈ దాడి

మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు

విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించిన డి.ఎస్.పి

175 నియోజకవర్గాలలో చీరలు పంపిణీ జరిగేలా చూడాలని ప్రణాళికలు సిద్దం చేసిన
జగన్ రెడ్డి..

ఒక్కసారిగా పోలీసుల వ్యతిరేకత చూసి ఉలిక్కిపడ్డ వైస్సార్సీపీ శ్రేణులు

Get real time updates directly on you device, subscribe now.