మనుమసిద్ది కవన వేదిక కవితా పోటిలు

కవితా పోటి విజేతలు

రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన కవితా పోటి విజేతలు :
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మనుమసిద్ది కవన వేదిక జాతీయ అధ్యక్షుడు దుప్పటి రమేష్ బాబు,ప్రధాన కార్యదర్శి నల్లురమేష్,కార్యదర్శి జగన్నాధం రాంమోహన్ ల ఆధ్వర్యంలో ‘స్వేచ్ఛా ఫలం’ అంశంపై జాతీయస్థాయిలో నిర్వహించిన కవిత పోటీలో ఫలితాలను ప్రకటించడం జరిగిందని మనుమసిద్ది కవన వేదిక రాష్ట్ర ప్రచారకార్యదర్శి నాశబోయిన నరసింహ అన్నారు.విజేతలుగా ఎంపికైన కవులు:మీసాల చిన గౌరి నాయుడు -బొబ్బిలి,కోరాడ అప్పలరాజు -వైజాగ్,అన్నం శివకృష్ణ ప్రసాద్ నెల్లూరు,కిలపర్తి దాలినాయుడు- విజయనగరం, అవధానం అమృత వల్లి – ప్రొద్దుటూరు,పోతులఉమాదేవి వరంగల్,నెల్లూరు వెంకటలక్ష్మీ – కర్నూల్,నాశబోయిన నరసింహ -నల్గొండ,కొండూరు వెంకటేశ్వర రాజు – నెల్లూరు,వనపర్తి గంగాధర్ – హన్మకొండ,జూపూడి సుధారాణి – కృష్ణా జిల్లా,నూజెట్టి రవీంద్ర నాథ్ – కరీంనగర్,తిరునగరి పద్మ – హన్మకొండ, డా.చీదెళ్ళ సీతాలక్ష్మీ- హైదరాబాద్ విజేతలకు మేమెంటోలను ఆన్లైన్ లో అందజేశారు. మరియు పోటీలో పాల్గొన్న కవులందరికీ మనుమసిద్ది కవన వేదిక జాతీయ కార్యవర్గం హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.