కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

ఆల్ఫోర్స్ బైంసా

జాతీయ స్థాయి సైన్స్, మ్యాథమెటిక్స్ & ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్ -2022 సంవత్సరానికి గాను 49 వ సైన్స్ పేయిర్ లో భైంసా కు చెందిన ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అయిన బి రాజా వివేక్ & జి.విధాత్ర్య, IX తరగతి చదువుతున్న వీరి ప్రాజెక్టులు బ్లైండ్ స్టిక్ అండ్ స్మార్ట్ ఇరిగేషన్ లు రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపిక కాబడ్డాయి

Get real time updates directly on you device, subscribe now.