అంబెడ్కర్ మాల సంఘము ప్రారంభించారు ఐ కే రెడ్డి

బుధవార్ పేట్ నిర్మల్

బుధవార్ పేట్ లో మాల సంఘ భవనం రెండవ అంతస్తు ప్రారంభించారు ఐ కే రెడ్డి , డాక్టర్స్ లైన్ అని పిలిచే ప్రాంతం ఇది బుధవార్ పేటకు చెందినది ఇక్కడ మాల సంగం ఉంది.నేడు ప్రారంభించడానికి మంత్రి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఎల్మల ముతన్న, ఎల్మల రాజేశ్వర్ , డాక్టర్ రంజీత్ కుమార్, మట్ట రఘువీర్, రాజలింగం, ప్రతాప్ , పుస్ఫురి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.