భైంసా ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

చైర్మన్ వచ్చారు

నిర్మల్ జిల్లా భైంసా అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మేల్యే విఠల్ రెడ్డి మరియు అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మెన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు పలు సాంస్కృతిక,ఫోక్ సాంగ్స్ పైన డాన్స్ అదరగొట్టారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లి తండ్రులు చాలా సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.