వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన , వర్స టైల్ హై స్కూల్ విద్యార్థులు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన , వర్స టైల్ హై స్కూల్ విద్యార్థులు.

సమదర్శిని న్యూస్: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వర్స టైల్ స్కూల్ విద్యార్థులు నేరడ క్రాస్ రోడ్డు లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఫీల్డ్ వర్క్ కోసం, పాఠశాల ఉపాధ్యాయులు 8 ,9,తరగతుల విద్యార్థులను తీసుకురావడం జరిగింది.పంటలు పండించే విధానాన్ని, పొలం మడులు తయారు చేసే విధానాన్ని, నాట్లు వేసే విధానాన్ని, ఉపాధ్యాయులు వివరించారు.వ్యవసాయంలో మెలకువలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ పాషా ఉపాధ్యాయులు జయపాల్ ,సుమన్ ,ప్రసాద్ ,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.