అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ పీహెచ్ డి నోటిఫికేషన్
www.braouonline.in
• దరఖాస్తులకు మే 8వ తేదీ తుది గడువు వర్సిటీ రిజిస్ట్రార్ ఏవీ ఆర్ఎన్ రెడ్డి వెల్లడి
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్‌సీ అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ శుక్రవారం ఒక ప్రకట నలో విడుదల చేసింది. , హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ ఇంగ్లీష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో పీహెచీలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ -2022 ప్రకారం అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు రిజిస్ట్రార్ ఏవీ ఆర్ఎన్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని.. ఇందు కు వెబ్‌సైట్ www.braouonline.in లో సంప్రదించాలని సూచించారు. ఎగ్జామ్ రిజిస్ట్రే షన్, ఫీజు మే 8వ తేదీలోగా చెల్లించాలని.. జనరల్ అభ్యర్థులకు రూ.1500 (ఎస్సీ,టీల కు, దివ్యాంగులకు రూ.1000 ) ఉందని.. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లింపులు జరగాలని సూచించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హైదరాబాద్ లో ఉంటుంది. పూర్తి వివరాలకు 040-23680411, 040- 23680241, కాల్ సెంటర్ 1800 599 0101 లో వర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచిం చారు. పీ ప్రవేశ హెచ్ పరీక్షను మే 20న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగును