జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం

తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 2024 ఆదివారం రోజున త్యాగరాజ గాన సభ. కళా వెంకట ‌దీక్షితులు కళా వేదికలో జరిగే తెలుగు వెలుగు ఉగాది మహానంది మరియు ఉగాది మయూరి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి
స్వాగత పరిచయం/ ఆహ్వానం
బ్రహ్మశ్రీ డాక్టర్ పోలోజు భాస్కరాచార్యులు గారు
ముఖ్య సలహాదారులు
తెలుగు వెలుగు సాహితీ వేదిక

కార్యక్రమ రూపకల్పన
బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమారాచార్యులు
వ్యవస్థాపకులు మరియు చైర్మన్
తెలుగు వెలుగు సాహితీ వేదిక

కార్యక్రమ నిర్వాహకులు
బ్రహ్మశ్రీ డాక్టర్ వలబోజు మోహన్ రావు గారు
జాతీయ కన్వీనర్ తెలుగు వెలుగు సాహితీ వేదిక

సభాధ్యక్షులు
విశ్వ కళా విరాట్
బ్రహ్మశ్రీ వంగాల శాంతి కృష్ణ ఆచార్య గారు
బతుకమ్మ తల్లి గ్రంథకర్త మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత

ముఖ్యఅతిథులుగా
బ్రహ్మశ్రీ జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ గారు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

బ్రహ్మ శ్రీ రావుల గిరిధర్ గారు
ఐపీఎస్ ఆఫీసర్
హైదరాబాద్ సిటీ

బ్రహ్మశ్రీ కన్నెకంటి వెంకటరమణ గారు
సంయుక్త సంచాలకులు
సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ

ప్రత్యేక అతిధులుగా

బ్రహ్మశ్రీ డాక్టర్ టి గౌరీ శంకర్ గారు
పూర్వ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం సభ్యులు

బ్రహ్మశ్రీ మానేపల్లి సుబ్రహ్మణ్యం గారు పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ జాతీయ సచివాలయం న్యూఢిల్లీ

జ్యోతి ప్రజ్వలన
శ్రీ దైవజ్ఞ శర్మ గారు
సరస్వతి ఉపాసకులు

విశిష్ట అతిధులుగా
బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ శర్మగారు
సౌత్ ఇండియన్ చైర్మన్
నేషనల్ సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ

బ్రహ్మశ్రీ డాక్టర్ ముత్తోజు కనకా చారి గారు
యూనివర్సిటీ గ్రంథాలయా అధికారి
సెంట్రల్ యూనివర్సిటీ తార్నాక హైదరాబాద్

Get real time updates directly on you device, subscribe now.