ప్రజ్ఞాన్ ది స్కూల్ లో ఘనంగా బాలోత్సవం వేడుకలు

*బాలసుధ నిర్వాహకులు శ్రీ. *బండారు చిన్న రామారావు* గారి ప్రోత్సాహంతో *బాలోత్సవం* సందర్భంగా తేది.2.11. 2021,మంగళవారం కరస్పాండెంట్ శ్రీమతి అరుణ్ జయసూర్య గారు, ప్రిన్సిపల్ శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి నళిని గార్ల ఆధ్వర్యంలో శ్రీమతి వలిపే సత్యనీలిమ పర్యవేక్షణలో ప్రజ్ఞాన్ ది స్కూల్-ఉప్పల్ , మేడ్చల్(జిల్లా) లోని విద్యార్థిని విద్యార్థులకు *చిత్రలేఖనం,ఉపన్యాసపోటీ,వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగినది*

Get real time updates directly on you device, subscribe now.