కొప్పుల ప్రసాద్ కు సన్మానము

20 వ తేదీన ,శనివారం తెలంగాణ సారస్వత పరిషత్ , తిలక్ రోడ్డు, అబిడ్స్,లో వే పాండేషన్ ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకల సందర్భంగా జాతీయ స్థాయిలో కవి సమ్మేళనంలో జరిగింది .కవితా పఠనం చేసినా కవులందరికీ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాలకు చెందిన కొప్పుల ప్రసాద్ ను కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు. పైడి అంకయ్య గారు
రాధ కుసుమ గారు, సూరేపల్లి రవికుమార్ గారు పాల్గొనడం జరిగింది. కొప్పుల ప్రసాద్ ను నంద్యాలకు చెందిన ప్రముఖ అభినందనలు తెలిపారు. నలంద కళాశాలల యాజమాన్యం వారు రామ సుబ్బయ్య గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఏ.బి.ఎల్.రెడ్డి గారు ఉమామహేశ్వర రెడ్డి గారు కళాశాల అధ్యాపక, బృందం శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.