రుబాయి రాగాలు పుస్తకావిష్కరణ

ఆహ్వానం
———–

ప్రముఖ కవి ,డా.కాసర్ల నరేశ్ రావు గారు రచించిన “రుబాయి రాగాలు” – *పుస్తక పరిచయసభ* తేదీ. 10-03-2024 ఆదివారం నాడు సాయంత్రం 4 గం. ల నుండి నిర్వహింపబడును.
సాహితీప్రియులందరికీ ఇదే సాదర ఆహ్వానం !!

*కార్యక్రమ అనంతరం భోజనవిందు కలదు*

వేదిక..
మున్నూరు కాపు కళ్యాణమండపం, ప్రగతినగర్ , నిజామాబాద్ !!

Get real time updates directly on you device, subscribe now.