అభ్యుదయ యుగకర్త శ్రీ శ్రీ


అభ్యుదయ యుగకర్త శ్రీ శ్రీ

వోల్టేర్ గురించి చెప్పడం అంటే మొత్తం పద్దెనిమిదవ శతాబ్దంగురించి చెప్పడం అన్నాడు విక్టర్ హ్యూగో. అలాగే శ్రీశ్రీ గురించి చెప్పడం అంటే యిరవయ్యవశతాబ్ది తెలుగు కవిత్వం మొత్తం గురించి చెప్పడమే. యీ శతాబ్దం నాది అని ఆయనే చెప్పుకున్నాడు. కొంతకాలందాకా కవిత్వం తనని నడిపించిందనీ అక్కడినుంచి తానే కవిత్వాన్ని నడిపించేననీ ప్రకటించేడు. యీ మాటలని రకరకాలుగా వ్యాఖ్యానించేరు. కాని అది స్వోత్కర్షా, అహంభావమా. ఆత్మవిశ్వాసమా అనేలాంటి చర్చలని పక్కనపెట్టి చూసినా యీ మాటలలోని యదార్థాన్ని కాదనలేం. గురజాడతో పడిన అడుగుజాడ యిరవై, ముప్పై యేళ్ల విరామం తర్వాత విస్పష్టమైన వారసత్వంతో ముందుకు వచ్చింది.

ఆ యిరవై ముప్ఫై యేళ్లూ రాబోయే కవిత్వ పథానికి పటువైన రాస్తా వేస్తూ గడిచేయి. యీ యుగ లక్షణాలన్నీ బలపడడానికి దోహదపడ్డాయి. పాత జీవిత దృక్పథం నుంచి రాబోయే కాలంవేపు దృష్టిని మళ్లింప చెయ్యడానికి ఆసరా అయ్యేయి. యిక తిరుగులేని పురోగామిపథం యేర్పడ్డానికి దోహదపడ్డాయి.

ఆ యిరవై ముప్ఫైయేళ్లకాలంలో భావకవిత్వం, స్వాతంత్య్ర ఉద్యమకవిత్వం యెంతో చైతన్యాన్ని కలిగించేయి. ఈ శతాబ్దం అడుగుపెట్టేదాకా చరిత్రలో ఆయాకాలాల్లో వచ్చిన మార్పులకీ యీ శతాబ్దం ఆరంభంనుంచీ సమాజంలో వచ్చిన మార్పులకీ పరిణామాత్మకంగా, గుణాత్మకంగా చాలా తేడా వుంది. గతంలో మార్పు కొన్ని దశాబ్దాలు పట్టే వ్యవధి యీ యుగంలో కొన్ని సంవత్సరాలకే తరిగిపోతోంది. గతంలో కొన్ని సంవత్సరాలు పట్టే వ్యవధి యిప్పుడు కొన్నిరోజులకు, యింకా చెపితే కొన్ని గంటలకు తగ్గిపోతుంది. శాస్త్రవిజ్ఞానం అమోఘంగా పెరిగి ఉత్పత్తి సాధనాలకు ముందుకు సాగి ఊపును యిచ్చింది. ఉత్పత్తి శక్తులు అపారంగా పెరిగేయి. యీ నేపథ్యంలో ఉత్పత్తి సంబంధాలుకూడా మారాలన్న యెరుక విస్తరిస్తోంది. సమాజాన్ని శాసించే నమ్మకాలు బీటలు తియ్యడం మొదలైంది. ఆ పునాదుల్ని ప్రశ్నించడం మొదలైంది. అలా యెందుకు వుంది? యిలా యెందుకు వుండకూడదు? సమాజంలో హెచ్చుతగ్గులు, ధనిక పేద అంతరాలు యెలా వచ్చేయి? సుఖసంతోషాలు కొందరిసొత్తే అవడమేమిటి? కష్టాలూ కడగండ్లూ యెందరో భరించవలసిరావడం యేమిటి? యిలా ప్రశ్నలు తలెత్తడానికి, వాటికి జవాబులు వెతకడానికి ఒక్క మన నేపథ్యమే సరిపోలేదు. మన సంప్రదాయ జీవితావగాహనే చాలలేదు. పాశ్చాత్య నాగరికత మనకి చాలా విషయాలు తెలియచేసింది. ఆ చదువులు మనకి ప్రశ్నించడం నేర్పాయి. వ్యక్తి, సమాజం, ఆ సంబంధాలు ఏమిటి అనే ఆలోచనల్ని రేకెత్తించాయి. ఆలోచనలతో చుట్టూవున్న పరిస్థితిని దర్శించేరు. ఆధునిక అవగాహనలో యేదీ స్థిరంగా మనలేదు. ఆకాశం మీద దేవుడూ నేలమీద మఠాధిపతీ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేలారు కదా! ఆ ఏలుబడికి దేవిడీమన్నా జరిగింది. ‘హేతువాదము, శాస్త్రీయదృష్టి వచ్చేయి. మతగ్రంథాల ప్రభుత పోయింది. యీ భౌతిక ప్రపంచం నిజం. ఇది ఉనికిలో వుంది. ఇందులో మాయా గీయా యేమీలేదని భౌతిక జీవితం గురించి కచ్చితమైన గుర్తింపు వచ్చింది. ఒక నూతన మానవతాదృష్టి యేర్పడింది. మతానిక్. పుట్టుకకీ, భాషకీ, అలాంటి పరిమితులనీ అధిగమించిన మానవత్వం. మధ్యయుగాల భావదాస్యం పోయింది. స్వేచ్ఛగా ఆలోచించడం వచ్చింది. అలా ఆధునిక భావజాలం వ్యాప్తిచెందింది. ఆ తొలిదశలోనే తెలుగు

సాహిత్యంలో భావకవిత్వం వెల్లివిరిసింది. అది వ్యక్తినిష్ఠం. వ్యక్తి ఆనందమే దాని

చరమలక్ష్యం. కల్పనామయ లోకాలే ఆనందపూరిత మైనట్టివి. వేదన, కన్నీళ్లు,

ఏడుపు కలిసి వ్యక్తిగత ఆనందమే దానికి లక్ష్యం. లలిత మధుర భావాల

నాశ్రయించి పెరిగిన విషాద భరిత తరులత అది. “విషాదాశ్రు తుషారాల

నిషా”దాని జీవం. మొత్తంమీద భావకవిత్వం ‘రా.రా చెప్పినట్టు ఆనందం ద్వారా

ప్రమత్తతా పర్యవసాయి. దాంతో దానిమీద తిరుగుబాటుగా ఆధునిక సాహిత్యంలో

అనేక ధోరణులు పుట్టుకొచ్చేయి. అయితే వ్యక్తిస్వేచ్ఛ. స్వాతంత్య్ర కాంక్ష,

సర్వవిగ్రహ విధ్వంసన అన్ని తిరుగుబాటు ధోరణుల్లోనూ సామాన్యంగానే వుంది.

తొలితరం భావకవుల లాలిత్యభరిత మమకారాలంటే విసుగు పుట్టింది

మరోపక్క పట్టణ నాగరికత వికృతరూపం ధరిస్తూ ముందుకు వస్తోంది. డబ్బే

సర్వస్వం అయి, అదే లక్ష్యం అవుతోంది. దాంతో ఆ జీవితమన్నా వెగటు

పుట్టింది. మొత్తం ఆధునిక నాగరికతే అనర్థం అన్న భావం బలపడ చొచ్చింది.

అన్నీ దగా, మోసం, కృత్రిమత్వం అనిపించేయి. “ఆ రకంగా వాటిమీద

తిరుగుబాట్లు వచ్చేయి. మొదటి ప్రపంచ యుద్ధం యెంతో వినాశనం

కలిగించింది. దీనికి కారణం ఆధునిక జీవిత పోరాటమే అనిపించింది. ఆ నిరాశా

నిస్పృహల నుంచి యూరప్లో అనేక తిరుగుబాటు ధోరణులు సాహిత్యంలో చోటు

చేసుకున్నాయి. కళ కళకోసమే అన్న వాదం వచ్చింది. ప్రతికవాదం, భవిష్యద్వాదం,

ఇం ప్రసినిజం. పర్రియలిజం లాంటి ధోరణులు వచ్చేయి. చైతన్య స్రవంతి అనే

రీతి వచ్చింది. ఫ్రాయిడ్ సిద్ధాంతాల ఫలితంగా సెక్స్ మనసులోని భావాలమీద

ఆధిపత్యస్థానం సంపాదించింది. క్యూబిజం,డాడాయిజంలాంటి ధోరణులు వచ్చేయి.

యీ యిజాలన్నిటి గురించి వివరంగా మనం యిక్కడ తడమలేం. అయితే

సాహిత్యంలో ప్రక్రియా పరంగా చాలా మార్పులు వచ్చేయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి

భావకవిత్వ సీమలో యెలా కొత్త పుంతలు తొక్కేరో చూశాం. వాళ్ల ధోరణికి

భిన్నమైన ధోరణి యీ యిజాల వల్ల వచ్చింది. ఆత్మాశ్రయధోరణి వెర్రితలలు

వేసి, అసలు సంఘమే లేదు. అన్నదాకాపోయింది. దేన్ని లక్ష్యపెట్టని తిరుగుబాటు

ధోరణి తలెత్తింది. శిష్ట్లా, శ్రీరంగం నారాయణబాబు, పఠాభి. పురిపండా లాంటి
వాళ్లు ఆ తిరుగుబాటు ధోరణికి చెందినవాళ్లు. శిప్ట్లాది సొంతగొంతుకే, కాని దారి” ముళ్లదారి, వింతగొంతుక అన్నారు విమర్శకులు. పరాభి అయితే పేరు వర్ణక్రమాన్ని కూడా కొత్తగా రాశాడు. పట్టాభి కాదు, పరాభి! ఆయన ఫిడేల్ అత్తకి చెందింది. “భావకవిన్మాత్రమున కొట్ నహంభావ కవిని” అని చాటుకున్నాడు. శ్రీరంగం నారాయణబాబు అలంకారికత మరీ విడ్డూరమైన కొత్త తరహాది. మొత్తం మీద లలిత మధురమైన భావకవిత్వం మీద అలాంటి తిరుగుబాటు వచ్చింది.

యూరప్లో వచ్చిన ఇజాలు, ఫ్రాయిడ్ ప్రభావం తెలుగు కవిత్వం మీదకు పాకి వచ్చేయి. ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ జీవితంలో గోప్య విషయాలంటూ లేకుండా చేసింది. ఆ యిజాలు ఫ్రాయిడ్ సిద్ధాంతం వ్యక్తివాద ధోరణిని కింది గీట్లతో ప్రస్ఫుటం చేసినవే కాని వ్యక్తి సమాజాల సంబంధాన్ని వివరించలేవు. వివరణ మార్క్సిజం యిచ్చింది. మార్క్సిస్టు సిద్ధాంతం సమాజంలో చోదకశక్తు లేమిటో వివరించింది. ఉత్పత్తి సంబంధాలనిబట్టే సమాజంలో మనుగడ వుంటుంది. చరిత్రలో భూస్వామ్య దశ. అంతకు పూర్వం దశ అలా యేర్పడ్డవే. ఆధునిక యుగంలో పెట్టుబడిదారీ సంబంధాలు నిర్ణాయకంగా వున్నాయి. వ్యక్తి సంఘంలో యిమడలేక స్పర్థిస్తున్నాడు. ఆ స్పర్ధని వ్యక్తివాదంలో వెల్లడి చేసుకుని తప్పుకుంటున్నాడు. అలాకాక పెట్టుబడిదారీ సంబంధాల నేపథ్యాన్ని మార్చాలి. వ్యక్తివాదం స్వేచ్ఛని యివ్వదు. సమాజ పరివర్తన స్వేచ్ఛని యిస్తుంది. ఆచరణలో మార్క్సిస్టు సిద్ధాంతం సోవియట్ రష్యాలో అప్పట్లో అమలవుతోంది. హెచ్చు తగ్గులు, ధనిక పేద అనే భేదాలు మాసిపోతున్నాయి. ఆ చైతన్యంతో యూరప్లో చాలామంది కొత్తజీవిత దర్శనం చేయించారు. భారతదేశంలోనూ ఆ ప్రభావం

కనిపించింది. తెలుగు కవిత్వంలో అది శ్రీశ్రీ రూపంలో ప్రత్యక్షమైంది. శ్రీశ్రీ కవిత్వం అధునికమేకాదు, అభ్యుదయకరమైంది. శ్రీశ్రీ యీ యుగ కవిత్వ నుడికారాన్ని అందించేడు. వస్తువు ఛందస్సు. భాష అన్నీ మారేయి. పాతమాటలే కొత్త జవసత్వాలు పుంజుకున్నాయి. చలంగారు చెప్పినట్టు “అవి మాటలు కావు – ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు, అతని హృదయంలో నుంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలవలనిపిస్తుంది.”

అభ్యుదయ కవిత్వం దేన్ని ఆశించింది? యీ సమాజం హెచ్చు తగ్గులతో వుంది. అంతస్తుల అంతరాలతో వుంది. పండించే వాడికి తిండి లేదు. యీ లోకంలోని కష్టాలకి యీ లోకంలోని పరిస్థితులే కారణం. అంచేత వాటిని మార్చాలి. “పీడింపబడేవాళ్లు పీడించేవాళ్లువున్న యీ వర్గసమాజం ఉండాలని ఎవరూ కోరరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటించేవారు ఎప్పుడూ అభ్యుదయ వాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకుని వ్రాసేదే. అభ్యుదయ రచన” అని కృష్ణశాస్త్రిగారు అభ్యుదయ: వోల్టేర్ గురించి చెప్పడం అంటే మొత్తం పద్దెనిమిదవ శతాబ్దంగురించి చెప్పడం అన్నాడు విక్టర్ హ్యూగో. అలాగే శ్రీశ్రీ గురించి చెప్పడం అంటే యిరవయ్యవశతాబ్ది తెలుగు కవిత్వం మొత్తం గురించి చెప్పడమే. యీ శతాబ్దం నాది అని ఆయనే చెప్పుకున్నాడు. కొంతకాలందాకా కవిత్వం తనని నడిపించిందనీ అక్కడినుంచి తానే కవిత్వాన్ని నడిపించేననీ ప్రకటించేడు. యీ మాటలని రకరకాలుగా వ్యాఖ్యానించేరు. కాని అది స్వోత్కర్షా, అహంభావమా. ఆత్మవిశ్వాసమా అనేలాంటి చర్చలని పక్కనపెట్టి చూసినా యీ మాటలలోని యదార్థాన్ని కాదనలేం. గురజాడతో పడిన అడుగుజాడ యిరవై, ముప్పై యేళ్ల విరామం తర్వాత విస్పష్టమైన వారసత్వంతో ముందుకు వచ్చింది.

ఆ యిరవై ముప్ఫై యేళ్లూ రాబోయే కవిత్వ పథానికి పటువైన రాస్తా వేస్తూ గడిచేయి. యీ యుగ లక్షణాలన్నీ బలపడడానికి దోహదపడ్డాయి. పాత జీవిత దృక్పథం నుంచి రాబోయే కాలంవేపు దృష్టిని మళ్లింప చెయ్యడానికి ఆసరా అయ్యేయి. యిక తిరుగులేని పురోగామిపథం యేర్పడ్డానికి దోహదపడ్డాయి.

ఆ యిరవై ముప్ఫైయేళ్లకాలంలో భావకవిత్వం, స్వాతంత్య్ర ఉద్యమకవిత్వం యెంతో చైతన్యాన్ని కలిగించేయి. ఈ శతాబ్దం అడుగుపెట్టేదాకా చరిత్రలో ఆయాకాలాల్లో వచ్చిన మార్పులకీ యీ శతాబ్దం ఆరంభంనుంచీ సమాజంలో వచ్చిన మార్పులకీ పరిణామాత్మకంగా, గుణాత్మకంగా చాలా తేడా వుంది. గతంలో మార్పు కొన్ని దశాబ్దాలు పట్టే వ్యవధి యీ యుగంలో కొన్ని సంవత్సరాలకే తరిగిపోతోంది. గతంలో కొన్ని సంవత్సరాలు పట్టే వ్యవధి యిప్పుడు కొన్నిరోజులకు, యింకా చెపితే కొన్ని గంటలకు తగ్గిపోతుంది. శాస్త్రవిజ్ఞానం అమోఘంగా పెరిగి ఉత్పత్తి సాధనాలకు ముందుకు సాగి ఊపును యిచ్చింది. ఉత్పత్తి శక్తులు అపారంగా పెరిగేయి. యీ నేపథ్యంలో ఉత్పత్తి సంబంధాలుకూడా మారాలన్న యెరుక విస్తరిస్తోంది. సమాజాన్ని శాసించే నమ్మకాలు బీటలు తియ్యడం మొదలైంది. ఆ పునాదుల్ని ప్రశ్నించడం మొదలైంది. అలా యెందుకు వుంది? యిలా యెందుకు వుండకూడదు? సమాజంలో హెచ్చుతగ్గులు, ధనిక పేద అంతరాలు యెలా వచ్చేయి? సుఖసంతోషాలు కొందరిసొత్తే అవడమేమిటి? కష్టాలూ కడగండ్లూ యెందరో భరించవలసిరావడం యేమిటి? యిలా ప్రశ్నలు తలెత్తడానికి, వాటికి జవాబులు వెతకడానికి ఒక్క మన నేపథ్యమే సరిపోలేదు. మన సంప్రదాయ జీవితావగాహనే చాలలేదు. పాశ్చాత్య నాగరికత మనకి చాలా విషయాలు తెలియచేసింది. ఆ చదువులు మనకి ప్రశ్నించడం నేర్పాయి. వ్యక్తి, సమాజం, ఆ సంబంధాలు ఏమిటి అనే ఆలోచనల్ని రేకెత్తించాయి.
: ఆలోచనలతో చుట్టూవున్న పరిస్థితిని దర్శించేరు. ఆధునిక అవగాహనలో యేదీ స్థిరంగా మనలేదు. ఆకాశం మీద దేవుడూ నేలమీద మఠాధిపతీ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేలారు కదా! ఆ ఏలుబడికి దేవిడీమన్నా జరిగింది. ‘హేతువాదము, శాస్త్రీయదృష్టి వచ్చేయి. మతగ్రంథాల ప్రభుత పోయింది. యీ భౌతిక ప్రపంచం నిజం. ఇది ఉనికిలో వుంది. ఇందులో మాయా గీయా యేమీలేదని భౌతిక జీవితం గురించి కచ్చితమైన గుర్తింపు వచ్చింది. ఒక నూతన మానవతాదృష్టి యేర్పడింది. మతానిక్. పుట్టుకకీ, భాషకీ, అలాంటి పరిమితులనీ అధిగమించిన మానవత్వం. మధ్యయుగాల భావదాస్యం పోయింది. స్వేచ్ఛగా ఆలోచించడం వచ్చింది. అలా ఆధునిక భావజాలం వ్యాప్తిచెందింది. ఆ తొలిదశలోనే తెలుగు

సాహిత్యంలో భావకవిత్వం వెల్లివిరిసింది. అది వ్యక్తినిష్ఠం. వ్యక్తి ఆనందమే దాని

చరమలక్ష్యం. కల్పనామయ లోకాలే ఆనందపూరిత మైనట్టివి. వేదన, కన్నీళ్లు,

ఏడుపు కలిసి వ్యక్తిగత ఆనందమే దానికి లక్ష్యం. లలిత మధుర భావాల

నాశ్రయించి పెరిగిన విషాద భరిత తరులత అది. “విషాదాశ్రు తుషారాల

నిషా”దాని జీవం. మొత్తంమీద భావకవిత్వం ‘రా.రా చెప్పినట్టు ఆనందం ద్వారా

ప్రమత్తతా పర్యవసాయి. దాంతో దానిమీద తిరుగుబాటుగా ఆధునిక సాహిత్యంలో

అనేక ధోరణులు పుట్టుకొచ్చేయి. అయితే వ్యక్తిస్వేచ్ఛ. స్వాతంత్య్ర కాంక్ష,

సర్వవిగ్రహ విధ్వంసన అన్ని తిరుగుబాటు ధోరణుల్లోనూ సామాన్యంగానే వుంది.

తొలితరం భావకవుల లాలిత్యభరిత మమకారాలంటే విసుగు పుట్టింది

మరోపక్క పట్టణ నాగరికత వికృతరూపం ధరిస్తూ ముందుకు వస్తోంది. డబ్బే

సర్వస్వం అయి, అదే లక్ష్యం అవుతోంది. దాంతో ఆ జీవితమన్నా వెగటు

పుట్టింది. మొత్తం ఆధునిక నాగరికతే అనర్థం అన్న భావం బలపడ చొచ్చింది.

అన్నీ దగా, మోసం, కృత్రిమత్వం అనిపించేయి. “ఆ రకంగా వాటిమీద

తిరుగుబాట్లు వచ్చేయి. మొదటి ప్రపంచ యుద్ధం యెంతో వినాశనం

కలిగించింది. దీనికి కారణం ఆధునిక జీవిత పోరాటమే అనిపించింది. ఆ నిరాశా

నిస్పృహల నుంచి యూరప్లో అనేక తిరుగుబాటు ధోరణులు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. కళ కళకోసమే అన్న వాదం వచ్చింది. ప్రతికవాదం, భవిష్యద్వాదం,ఇం ప్రసినిజం. పర్రియలిజం లాంటి ధోరణులు వచ్చేయి. చైతన్య స్రవంతి అనే రీతి వచ్చింది. ఫ్రాయిడ్ సిద్ధాంతాల ఫలితంగా సెక్స్ మనసులోని భావాలమీద ఆధిపత్యస్థానం సంపాదించింది. క్యూబిజం,డాడాయిజంలాంటి ధోరణులు వచ్చేయి.
యీ యిజాలన్నిటి గురించి వివరంగా మనం యిక్కడ తడమలేం. అయితే సాహిత్యంలో ప్రక్రియా పరంగా చాలా మార్పులు వచ్చేయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి భావకవిత్వ సీమలో యెలా కొత్త పుంతలు తొక్కేరో చూశాం. వాళ్ల ధోరణికి భిన్నమైన ధోరణి యీ యిజాల వల్ల వచ్చింది. ఆత్మాశ్రయధోరణి వెర్రితలలు వేసి, అసలు సంఘమే లేదు. అన్నదాకాపోయింది. దేన్ని లక్ష్యపెట్టని తిరుగుబాటు ధోరణి తలెత్తింది. శిష్ట్లా, శ్రీరంగం నారాయణబాబు, పఠాభి. పురిపండా లాంటి జ్వరంతో మంచంపట్టి మళ్లీ పునర్జన్మ యెత్తేడు. అక్కడినుంచి తన ప్రతిజ్ఞలో ప్రకటించినట్టు సమాజాభ్యుదయానికి కట్టుబడి సాగేడు. మార్క్సిస్టు తాత్విక దృక్పథం చరిత్రచోదక శక్తులేవో చూపించింది.

“దేశచరిత్రలు” అనే గేయం మార్క్సిస్టు చారిత్రక విశ్లేషణకి కవిత్వరూపం. చరిత్ర పుట్టుక, పురోగతి యెలా వున్నది వివరించింది. చరిత్ర నిర్మాత లెవరో చాటింది.

“అజ్ఞానపుటంధ యుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని యే తీవ్రస్థులు దుర్బలం చేతను కున్నాడు. సామ్రాజ్యవేశంలో తెలియని బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించేరు. “పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను” యిక ముందు అణగారిన ఆర్తులందరూ “చారిత్రక యదార్థత్వం చాటిస్తారొక గొంతుకతో” అని విముక్తి మార్గం దర్శించేడు.

తన కవిత్వం “కార్మికలోకపు కల్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి” అంకితం అయింది. “కావున లోకపుటన్యాయాలూ కాల్చే ఆకలి కూల్చే వేదన, దారిద్ర్యాలూ పరిష్కరించే, బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ” భవిష్యత్లోకి నడుస్తాడు. “అనాధలంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనిలో విప్లవ శంఖం వినిపిస్తార”ని ప్రకటించేడు. “స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సోహార్ధం పునాదులై, యిళ్లులేని జనావళికి శుభం పూచి” శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమై, ఈ స్వర్గం రుజువవుతుంది అన్న ఆశ తేజోవంతం అయింది.

శ్రీశ్రీ యీ రకంగా ఆధునిక కవిత్వ వస్తువుని అందించేడు. “దు:ఖితే కురుదయా” అని జాలి బోధించడంకాదు లక్ష్యం. పొరుగువాడికి సాయపడు అన్న నీతిబోధా కాదు. యెలా విముక్తి సంపాదించాలో అన్న కార్యాచరణ పథకం యిది. విప్లవశంఖం పూరించడంలో వుంది అది. కవిత్వ వస్తువుకు సంబంధించిన సందిగ్ధత పోయింది. కార్మిక కర్షక ప్రజాజీవనం యితివృత్తం అయింది. వాళ్ల పోరాటాలు వస్తువు అయేయి.

యిక కవిత్వ ఛందస్సులో సమూలమైన మార్పు వచ్చింది. గణ బద్ధ శృంఖలాలు పోయేయి. శ్మశానాలవంటి నిఘంటువులు అక్కర్లేదు. పాత్ చందస్సుల సర్పపరిష్వంగం నుంచి కవిత్వం బయటపడింది. “నా జాతి జనులు పాడుకునే గీతం” అయింది శ్రీశ్రీ కవిత్వం. తదనంతర కవిత్వం అదే బాణీని ప్రతిధ్వనించింది.

శ్రీశ్రీ కవిత్వంలో ప్రాణ భూతమైంది విప్లవ ఆలంకారికత. శ్రీశ్రీ నిత్య చైతన్యశీలి. యెప్పుడూ ముందు చూపేగాని ఆవగింజంతకూడా వెనకడుగులేదు. “భవిష్యత్తుమీదే వుంటుంది నా నిఘా” అన్నాడు. “అరనిముషం గడిచేసరికదేనాకు గతశతాబ్ది” అనేటంత పురోగామి దృక్పథం పోరాటం సమరం ఆయన నరనరానా యింకేయి. “అలజడి మా జీవితం, ఆందోళన నూ ఊపిరి” అనే సాగేడు. తీవ్రమైన ఉద్రేకాలకు అక్షరరూపం యిచ్చేడు. భౌతికవాద దృక్పథం ఆయువుపట్టుగా నడిచేడు. పాత ప్రతీకల్నే కొత్త చైతన్యం కలిగించేటట్టు వాడేడు. “హరోంహరోం , హర హర హర హర హర” అనేది ముందుకు సాగేందుకు ఊతమిచ్చే నినాదమేకాని పాతకాలపు భక్తి ప్రబోధం కాదు. జగన్నాథ రథచక్రాలు భవిష్యత్వేపు సాగడానికి చిహ్నం.

ఇక శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి అందించిన మహత్తర కానుక యింకోటి వుంది. లాలిత్యభరిత సౌకుమార్య పదబంధాల్ని పెకలించడం. “బివేర్ ఆఫ్ లిరిసిస్ట్” అన్నాడు అలెగ్జాండర్ బ్లాక్. శ్రీశ్రీ తన కవిత్వ విప్లవ ఆలంకారితతో ఆ నీడలు కూడా కవిత్వం మీద పడకుండా తరిమేశాడు. అందుకనే శ్రీశ్రీ మాటలు యీటెలు, కత్తులు అన్నాడు చలం.

శ్రీశ్రీ మహత్తర కృషి సాహిత్య ప్రయోజనాన్ని, కవిత్వ లక్ష్యాన్ని నిర్దేశించడం సామాజిక స్పృహ ఆవశ్యకతను తెలియచెయ్యడం.

శ్రీశ్రీ అనేక ప్రయోగాలు చేశాడు. అనేక బాణీలు తడిమేడు. సర్రియలిజంతో సహా అనేక ధోరణుల్ని అనుసరించేడు. యివేవీ నిలిచేవి కావని తెలుసు. అధివాస్తవికత అనేది “యేదో తాత్కాలిక దశాచ్ఛిద్రం” అన్నాడు. “సామ్యవాద మానవుడే శాస్త్ర సకల విశ్వానికి” అని ప్రగాఢంగా నమ్మేడు. అందుకే తన కవిత్వాన్ని అంకితం చేశాడు. రచయితల మహాసభ అధ్యక్షోపన్యాసంలో వివరించేరు. “సాహిత్యం ఒక భోగవస్తువుగా పరిగణించే దృక్పథంమీద అభ్యుదయ రచయితలు తిరగబడు తున్నారు. నేటి రచయితకు ప్రజలే ప్రమాణం” అని శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్య పునాదిని విశదీకరించేడు. గురజాడ ప్రజాదృక్పథం మళ్లీ సాహిత్యంలో చిగుళ్లు తొడిగింది. శ్రీశ్రీలో అణువణువునా దీప్తమైంది. నూతన జీవిత దార్శనికుడైన్ మార్క్స్ సిద్ధాంతం కవిత్వంలో అభ్యుదయ ఉద్యమంగా జయభేరి మోగించింది. భావకవిత్వంలో కవి తన బాధని అందరి బాధగానూ చేస్తే, అభ్యుదయ కవిత్వంలో కవి అందరి బాధనూ తన బాధగా ప్రతిధ్వనింప చేశాడు. చలం సూత్రీకరణ సారాంశం అదే. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధయే అన్నప్పుడు భావకవిత్వ పునాదినీ, అభ్యుదయ కవిత్వ

పునాదినీ వివరిస్తున్నాడన్నమాట! ఇలాంటి అభ్యుదయ యుగానికి నాందిపలికిన శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా మారడానికి సామాజిక చైతన్యం భూమిక అయింది. శ్రీరంగం శ్రీనివాసరావు 1910లో విశాఖపట్నంలో జన్మించేడు. ఎనిమిదో యేటనే చిట్టిపొట్టి పాదాలతో కవిత్వం అల్లేడు. ఒక అపరాధ పరిశోధక నవల రాశాడు. మొదట్లో ప్రౌఢ శైలిలో విశ్వరూప దర్శనం చేయించేడు. ప్రభవ అనే సంపుటం ప్రచురించేడు. కొంపెల్ల జనార్ధనరావుతో స్నేహం కుదిరింది. అక్కడినుంచి శ్రీశ్రీ సొంత గొంతుక వెతుక్కున్నాడు. తన ముద్ర. తన ప్రత్యేకత కనబడాలి. భావకవిత్వ ప్రభావం పోతూవుంది. “దివ్యలోచనములు” పొందేడు. మరోప్రపంచ దర్శనం చేశాడు. “జయభేరి” 1933లో వచ్చింది. తను ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించేడు. భువన భవనపు బావుటాయె పైకి లేచాడు. ఆ బావుటా అభ్యుదయ యుగసంకేతమైంది. అప్పటికి శ్రీశ్రీ వయసు 23 సంవత్సరాలు. కవితా సమితి స్థాపన జరిగింది. బి.ఏ. డిగ్రీ పుచ్చుకున్నాడు. చాలా చోట్ల చాలా ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా స్థిరపడలేదు. సినిమాలకి పాటలు రాశాడు. 1983లో చనిపోయేడు.

అభ్యుదయకవిత్వం నుంచి విప్లవకవిత్వంవేపు సాగేడు. ప్రతి కొత్త ఉద్యమానికీ స్వాగతం పలికేడు. “వీళ్లే నా వాళ్లు. వాళ్లే నా కళ్లు” అంటూ యెప్పుడూ ప్రజల పక్షాన్నే వున్నాడు. ప్రజలతోవున్నంత వరకూ నవనవోన్మేషంగానే వున్నాడు. దేన్ని దర్శించినా దేన్ని ప్రదర్శించినా అభ్యుదయ దృక్పథ భూమికతోనే చేశాడు. తన జీవితకాలంలోనే ఒక లెజండ్ అయేడు. తను పట్టిన ప్రతి దానిమీదా తన ముద్ర వేశాడు. తన కవిత్వాన్ని మార్క్సిస్టు తాత్విక దర్శనకు ఉదాహరణప్రాయం చేశాడు.

అభ్యుదయ పథంవైపు శ్రీశ్రీ ప్రస్థానం సాగడానికి ఆనాటి పరిస్థితులు ఒక కారణమైతే- అబ్బూరి రామకృష్ణారావుగారి నేతృత్వం యింకోకారణం. లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మేనిఫెస్టోని ఆయన శ్రీశ్రీకి యిచ్చేరు. దాంతో అది తెలుగులో ప్రతిజ్ఞగా, అభ్యుదయకవిత్వ మేనిఫెస్టోగా అవతరించింది. తను దర్శించిన మరో ప్రపంచానికి సిద్ధాంత భూమిక అయింది. 1930లో టైఫాయిడ్.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.