కాంచనపల్లి రాజేంద్ర రాజు

కవి నమోదు సంఖ్య 3

*సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ* నిర్మల్ ఆధ్వర్యంలో *డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్* ప్రధాన సంపాదకత్వంలో రూపొందుతున్న ప్రపంచ కవుల డైరెక్టరీ కై ఈ వివరాలు

*నమోదు పత్రము*

1. పూర్తిపేరు
కాంచనపల్లి రాజేంద్ర రాజు

2. కలం పేరు
*రారాజు*
*దీపికా రాజు*

3. తల్లి (పుట్టింటి)పూర్తి పేరు
*పెద్దిరాజు రజనీ దేవి*

4. తండ్రి పేరు
*కాంచనపల్లి వెంకట రామ నరసింహ రాజు*

5. భార్య(పుట్టింటి)పూర్తి పేరు
*శివ కవిత*

6. సోదరి, సోదరుల పేర్లు
ఇద్దరు
*కాంచనపల్లి నగధర్ రాజు* *కాంచనపల్లి రవీందర్ రాజు*
7. భర్త పూర్తి పేరు
@
8. సంతానం(పేర్లు ) ముగ్గురు
*కాంచనపల్లి మధురిమ* *కాంచనపల్లి కునాల్ రాజు కాంచనపల్లి కుశాల్ రాజు*
9. పుట్టిన సమయం
*ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు* (0335 AM)
10. పుట్టిన ప్రాంతం
*హనుమకొండ– వరంగల్ జిల్లా*
11. పుట్టిన తేదీ
*4 జూన్ 1970*
12. ప్రస్తుత నివాస స్థలం
*హైదరాబాద్*
13. గోత్రము
*హరితస*
14. కులము
*భట్ రాజు*
15. ఉపకులము
@
16. మతము
హిందూ మతం

17. ఇష్ట దైవం
*శ్రీ లక్ష్మీనరసింహస్వామి*
18. ఇష్టమైన కలర్
*ఎల్లో…. స్కై బ్లూ*
19. ఇష్టమైన ఆహారము
*ఎగ్*
20. ఇష్టమైన కవులు/రచయితలు
*దర్భశయనం శ్రీనివాసాచార్య*
మల్లాది వెంకట కృష్ణమూర్తి
యండమూరి వీరేంద్రనాథ్
*త్రివిక్రమ్*
21. ఇష్టమైన పుస్తకాలు
*అందమైన జీవితం…మల్లాది*
&
*మనం మళ్ళీ కొత్తగా….రారాజు*
22. అభిరుచులు
*కవితలు రాయడం*
పాటలు పాడటం
డాన్స్ చేయటం
యాత్రలు చేయడం
23. వృత్తి
*సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్*
24. ప్రవృత్తి
*కవితలు రాయడం*
25. విద్యార్హతలు
*M.A., ఉస్మానియా యూనివర్సిటీ*
26. చదువు నేర్పిన గురువు పేరు(ssc)
*బ్రహ్మానందం సార్*
( సినీ నటుడు కాదు)
27. ఆధ్యాత్మిక గురువు
స్వామి సచ్చిదానంద
28. సాహిత్య గురువు
*దర్భశయనం శ్రీనివాసాచార్య*
29. సాహిత్య రచనలకు ప్రేరణ
మా బాపు( నాన్న) *కాంచనపల్లి వెంకట రామ నరసింహ రాజు*
30. స్థాపించిన సాహిత్య సంస్థలు/సొసైటీలు
*రారాజు టీవీ*
( *సాహిత్యం కోసం వస్తున్న ఏకైక ఛానల్* )

తెలంగాణ టాలెంట్ టీం
( *ప్రతిభావంతుల వేదిక*)
నవయుగ కల్చరల్ అసోసియేషన్.

31. స్థాపించిన వాట్సప్ సాహిత్య గుంపుల లింకు
*రారాజు టీవీ*
&
*టెలివిజన్ రచయితల సంఘం*
*TTWA*

32. స్థాపించిన పత్రికలు
*సబ్ ఎడిటర్… ప్రసారిక మాసపత్రిక*
33. స్థాపించిన యూట్యూబ్ చానల్
*రారాజు టీవీ*
*కవుల కోసం రచయితల కోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక ఛానల్*
34. రచించిన గద్య రచనలు
*మొత్తం 4 వచన కవితా సంపుటి లు*
1. *మౌన జ్ఞాపకం* 4.6.1995
2. *మట్టి శాపం*
19.5.1999
3. *మధురిమ*
8.12.2005
4. *మనం మళ్లీ కొత్తగా….*
7.5.2011
35. రచించిన పద్య రచనలు
@
36. రచించిన గేయాలు
*టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ సినిమాలో పాటలు*
*ప్రైవేట్ పాటలు మొత్తం 100 కు పైగా*
37. రచించిన సినిమా/టీవీ కథలు:
*టీవీ రంగంలో ఈ టీవీ. జెమినీ టీవీ. జీ తెలుగు. మా టీవీ. దూరదర్శన్… తదితర అన్ని ప్రముఖ ఛానళ్ళలో 50కిపైగా సీరియల్స్ ఐదువేలకు పైగా ఎపిసోడ్స్ కు కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు రచించిన అరుదైన రచయిత*
కథ స్క్రీన్ ప్లే మాటలు వివిధ ప్రక్రియల్లో 10 సినిమాలు
38. రచించిన లఘు చిత్రం కథలు
*వందకు పైగా…*
39. తీసిన సినిమాలు
*కథ స్క్రీన్ ప్లే మాటలు వివిధ ప్రక్రియల్లో 10 సినిమాలు*
40. గీచిన చిత్రాలు
@
41. నూతనంగా రూపొందించిన పద్య ప్రక్రియలు
@
42. నూతనంగా రూపొందించిన గద్య ప్రక్రియలు
@
43. చేసిన పరిశోధన (m.phil, ph. D) అంశం,
@
44. పొందిన పరిశోధన డిగ్రీ వత్సరం
@
45. రచించిన పరిశోధన పత్రాలు
@
46. నిర్వహించిన సదస్సులు
*వెయ్యికి పైగా కవిసమ్మేళనాలు పుస్తకావిష్కరణలు సమీక్షలు*
&
*అక్షర పంచమి పేరుతో ప్రతి నెల ఐదో తారీకు 5 గంటలకు టెలివిజన్ రచయితలతో సమావేశాలు*.
47. రచించిన ముందు మాటలు వాటి శీర్షికలు
మల్లం రమేష్ పరమేశా నిన్నేమని ప్రస్తుతించెదను….
రుద్రంగ రమేష్ కవితలు….
బ్రహ్మశ్రీ ప్రభాకర్ స్వామిజీ జీవితం సాహిత్యం…
మొదలైన పది పుస్తకాలు.

48. పొందిన పురస్కారాలు
*రాష్ట్ర ప్రభుత్వం చే ప్రతిష్ఠాత్మకమైన బంగారు నంది రెండుసార్లు*
దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు
మనసు కవి ఆచార్య ఆత్రేయ అవార్డ్
*తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సాహితీవేత్త పురస్కారం*
సాహితీ శిరోమణి అవార్డు
ప్రతిష్టాత్మక రంజని కుందుర్తి అవార్డు
ఉత్తమ కథా రచయిత అవార్డు
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అవార్డు
ఉత్తమ మాటల రచయిత అవార్డు
ప్రతిభా మూర్తి అవార్డు
ఎక్స్-రే ఉత్తమ కవితా పురస్కారం
బండ్ల సుబ్రహ్మణ్యం స్మారక అవార్డు
యువకళావాహిని బెస్ట్ రైటర్ అవార్డ్
అధ్యయన వేదిక ఫస్ట్ బెస్ట్ పోయెట్ అవార్డ్
మొదలైన మరికొన్ని గౌరవ పురస్కారాలు అవార్డులు…

49. పూర్తి తపాల చిరునామా
*కాంచనపల్లి రాజేంద్ర రాజు*
406 -శ్యాం వింటేజ్ -పంచవటి కాలనీ- రోడ్ నెంబర్ 6/B- మణికొండ – షేక్ పేట – హైదరాబాద్-500 089*.
తెలంగాణ.

50. మెయిల్
*kalamraju46@gmail.com*
&
*kanchanapallyrajendrarajupoetry@gmail.com*

51. దూరవాణి సంఖ్య
*9849 22 6423*
&
*7989 640 307*

52. వివరాలు తెలిపిన తేదీ
1.8.2020.
53. మీ అభిప్రాయము
*ఏది నిజం కాదో ఎంతకీ అర్థం కాదు… ఏదీ నిజం కాదు అనుకున్నప్పుడే అన్ని అర్థం అవుతాయి*
54. చిత్రాలు(మీవి, పురస్కారాలు మొదలైన….)
విడిగా పంపిస్తాను
55. సంతకం చిత్రం
విడిగా పంపిస్తాను
56. హామీపత్రము
( ఇది కూడా విడిగానే పంపిస్తాను.)
పైన తెలిపన వివరాలు స్వచ్ఛందముగా తెల్పుతున్నాను

నమస్సుమాలతో మీ…. *కాంచనపల్లి రాజేంద్ర రాజు*
@ *రారాజు టి వి*

Get real time updates directly on you device, subscribe now.