*2021 కవుల డైరెక్టరీ* కోసం కవుల, రచయిత ల పూర్తి వివరాల సేకరణ.;సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ నిర్మల్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ ప్రధాన సంపాదకత్వంలో రూపొందుతున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1000 మంది కవులతో కవుల డైరెక్టరీ కై ఈ వివరాలు పొందుపరచండి; ఈ వివరాలతో ప్రచురించిన సంస్థకు గానీ పత్రికకు ఎటువంటి సంబంధం లేదు.
*నమోదు పత్రము*
1. పూర్తిపేరు : డా.దీపక్ న్యాతి
2. కలం పేరు : …… దీపక్ న్యాతి
3. తల్లి (పుట్టింటి)పూర్తి పేరు : మాచర్ల ఆశారాం బాలమణి
4. తండ్రి పేరు : రాందాస్ ఎల్లయ్య న్యాతి
5. భార్య(పుట్టింటి)పూర్తి పేరు : మార్క్ దివ్య (రమ)
6. సోదరి, సోదరుల పేర్లు : ప్రకాష్,మోహన్ దాస్,జయప్రద రాణి,నేను,సురేందర్ గౌడ్,నరేందర్,రాజేందర్,ధర్మేందర్,భాను శ్రీ
7. భర్త పూర్తి పేరు : నేనే
8. సంతానం(పేర్లు ) ధీరజ్ న్యాతి(కుమారుడు),దృతి(కూతురు)
9. పుట్టిన సమయం : 10:30 ఉదయం
10. పుట్టిన ప్రాంతం : హైదరాబాదు
11. పుట్టిన తేదీ : 05-04-1960
12. ప్రస్తుత నివాస స్థలం : యాప్రాల్,సికీంద్రబాదు, హైదరాబాదు
13. గోత్రము : కౌడిన్య(కమండలం)
14. కులము : గౌడ్
15. ఉపకులము : …….
16. మతము : హిందు
17. ఇష్ట దైవం : ……..
18. ఇష్టమైన కలర్ : అన్ని
19. ఇష్టమైన ఆహారము : అన్ని
20. ఇష్టమైన కవులు/రచయితలు : అందరు
21. ఇష్టమైన పుస్తకాలు : …….
22. అభిరుచులు : టివి, సినిమాలు, దర్శకత్వం,రచనలు,ఆటలు, లాజిక్ అన్వేషణ
23. వృత్తి : రిటైర్డ్ ఫోర్ మాన్ (టెక్నికల్ మెయింటెనెన్స్),ఐ.జి.మింట్, హైదరాబాద్
24. ప్రవృత్తి : స్టేజి,రేడియో,టీవీ,సినిమా నటన,రచన,దర్శకత్వం
25. విద్యార్హతలు : ఎస్.ఎస్.సి.,ఐ.టి.ఐ.
26. చదువు నేర్పిన గురువు పేరు(ssc) : (తెలుగు)సీతా రామ శాస్త్రి & ప్రభాకర శాస్త్రి
27. ఆధ్యాత్మిక గురువు : ……లేరు
28. సాహిత్య గురువు : ……లేరు
29. సాహిత్య రచనలకు ప్రేరణ : ……..మధ్యమ(సెకండరీ) స్కూల్ నుండే రచనలు అలవాట్లూ,అమ్మ ప్రేరణ,నాన్న నుండి సంక్రమించింది అనుకుంటున్న
30. స్థాపించిన సాహిత్య సంస్థలు/సొసైటీలు : ఆశా రామ్ క్రియేషన్స్,నీవు కళా లహరి,
31. స్థాపించిన వాట్సప్ సాహిత్య గుంపుల లింకు : సిని గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్,ఫామిలి గ్రూప్, దివిటీలు సాహిత్య గ్రూప్. https://chat.whatsapp.com/IWpoP3l5UsO327p0Wiz4R4
32. స్థాపించిన పత్రికలు :……..లేవు
33. స్థాపించిన యూట్యూబ్ చానల్ : …… లేవు
34. రచించిన గద్య రచనలు : వచన కవితలు (500 పై చిలుకు), దివిటీలు 100కు పైగా,కైతికాలు 180, దాదాపు 10కి మించి ప్రక్రియలు, అభినందన పత్రాలు, పాంప్లెట్స్.
35. రచించిన పద్య రచనలు : తేట గీతి
36. రచించిన గేయాలు : 10 కి మించి
37. రచించిన సినిమా కథలు : విచక్షణ
38. రచించిన లఘు చిత్రం కథలు : ఆడ్స్ (ప్రచార చిత్రాలు)
39. తీసిన సినిమాలు : విచక్షణ(the heroic thoughts)
40. గీచిన చిత్రాలు : పోటీలలో విజేతగా పలు బహుమతులు
41. రూపొందించిన పద్య ప్రక్రియలు : ………….
42. రూపొందించిన గద్య ప్రక్రియలు : దివిటీలు
43. చేసిన పరిశోధన (m.phil, ph. D) అంశం,
: సొంత పరిశోధనలు
44. పొందిన పరిశోధన డిగ్రీ వత్సరం : …….
45. రచించిన పరిశోధన పత్రాలు : ……….
46. నిర్వహించిన సదస్సులు : ట్రేడ్ యూనియన్ & సాంస్కృతిక, ప్రెస్ మీట్ లు
47. రచించిన ముందు మాటలు వాటి శీర్షికలు : చంద్రశేఖర్ దివిటీలు
48. పొందిన పురస్కారాలు : తెలుగు సంయుక్త రాష్ట్ర నంది అవార్డు, డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్,కైతిక మిత్ర,కళాత్మ, సాహిత్య ప్రావీణ్య.
49. పూర్తి తపాల చిరునామా : బి-207,మేఘాద్రి హైట్స్,యాప్రాల్ మేడ్చల్ మల్కాజ్ గిరి,హైదరాబాద్. 500087.
50. మెయిల్ : deepak.nyathi@yahoo.com
51. దూరవాణి సంఖ్య : 9849488837
52. వివరాలు తెలిపిన తేదీ : 16-06-2021
53. మీ అభిప్రాయము : వాస్తవానుగుణంగా మెదలాలి, కష్టానికి,నీతి, నిజాయితీకీ విలువ ఇవ్వాలి, ప్రేమగా మెదులు కోవాలి దయ గుణం ఉండాలి, స్నేహం ఆదర్శం గా చూపాలి
54. చిత్రాలు(మీవి, పురస్కారాలు మొదలైన….) : చాలా ఉన్నాయి.నంది అవార్డు, డాక్టరేట్ ఫోటోలు క్రింద పోస్ట్ చేయగలను
55. సంతకం చిత్రం : క్రింద పోస్ట్ చేయగలను
56. హామీపత్రము : పైన తెలిపన వివరాలు స్వచ్ఛందముగా తెల్పుతున్నాను. అన్నీ అంశాలు వాస్తవమని హామీ ఇస్తున్నాను.
దీపక్ న్యాతి
హైదరాబాద్
9849488837