సాహితీ విభూషణుడు మేకల లింగమూర్తి

నిర్మల్ జిల్లా కవికి

ఉపాద్యాయుడు, లింగమూర్తి కి “సాహితీ విభూషణ పురస్కారం ”
**************************
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని మస్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కవిరత్న,విశిష్ట కళాజ్యోతి,కవికిరణం,గురుబ్రహ్మ, ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత శ్రీ మేకల లింగమూర్తి “సాహితీ విభూషణ పురస్కారం 2022 ” అందుకున్నాడు.సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా నేనుసైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ఆడియో రికార్డ్ లో కవితగానం చేసి తన సాహిత్య ప్రతుభను కనపరిచినందుకు సాహిత్య బృందావన జాతీయ వేదిక శ్రీ నెల్లుట్ల సునీత గారు లింగమూర్తి కి సాహితీ విభూషణ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రావి నూతల భరద్వాజ గారు,యూట్యూబ్ ఛానల్ స్కాలర్ ఈశ్వరరావు గారు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు,ఈ పురస్కారం రావడం తో పలువురు మిత్రులు,

Get real time updates directly on you device, subscribe now.