మాదిరి ప్రశ్న పత్రం

తెలుగు నిర్మాణాత్మక మూల్యాంకనం

12.03.2022
తెలుగు నిర్మాణాత్మక మూల్యాంకనం
ఎనిమిదవ తరగతి మాదిరి ప్రశ్న పత్రం

* ఏవేని నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయుము

1. నదులు నాగరికతకు ఆలవాలం ఎందుకు ?
2. మంజీర పాఠ్య రచయిత గురించి రాయండి ?
3. నది పొలానికి బలం చేకూరుస్తది అని కవి ఎందుకన్నాడు ?
4. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి
5. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి ?
6. గ్రామం కోసం పాటుపడేవారిని ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి ?
7. చిన్నప్పుడే పాఠ్య రచయిత గురించి రాయము ?

* ఏవేని రెండు ప్రశ్నలకు జవాబులు వ్రాయుము ‘

8. చిన్నప్పుడే కథ చదివారు కదా నాటి పరిస్థితులు నేటి సమాజంలో వున్నాయా ? కారణాలు ఏమిటి ?
9. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి ?
10. మీ ప్రాంతంలోని చెరువు/ వాగు /నదిని వర్ణిస్తూ కవిత గాని గేయం గాని రాయండి?.

* అన్నీ ఖాళీలను పూరింపుము .

11 . విలసిల్లింది ( అర్థం రాయండి ) ………………..
12. రైతు ( సమానార్థకం రాయుము )………………..
13 హృదయం ( వికృతి )……………….
14 తిలకదరి ( సమాసం వేరు )…………..
15. గడ గడ వడకుచు తడబడి జారిపడెను ‘ ఏ అలంకారము…………………………
16 ‘ అవ్యాజ ‘ పదానికి అర్థం …………….
17. మొగం పదానికి ప్రకృతి ………..
18. బయలు + బయలు – ( కలిపి రాయుము)…
19. ఎన్నెన్ని ( సంధి నామం ) – ………
20. అప్పుడప్పుడు – ( విడదీయము ) –………….
21. సమానధర్మం అనగా …………………
22 .ఏకలవ్యుడు అర్జునుడి గురితప్పని విలుకాడు ( వాక్యం సరిచేసి వ్రాయుము ) .
23 . రాజ్యకాంక్ష ( విగ్రహవాక్యం ) –
24. పీ.వి నరసింహారావు రుక్మాబాయి , సీతరామారావు పుణ్య దంపతులకు 28 జూన్ 1921 తేదిన లక్నేపల్లిలో ) జన్మించాడు . తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేథావి బహుభాషాకోవిదుడు .( ప్రైవేరా చదివి ఒక ప్రశ్నను తయారు చేయండి )
1.

Get real time updates directly on you device, subscribe now.