సీతారాముల కళ్యాణానికి ఇరువది వసంతములు
………………………….
విశాఖపట్నంలో సీతారామసేవా సమితి మరియు విశ్వహిందూపరిషద్ ఆధ్వర్యంలో లోకకల్యాణార్ధం గత ఇరువది సంవత్సరముల నుంచి సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, విశ్రాంత రసాయనశాస్త్ర శాఖాధిపతి. బి.వి.కె. కళాశాల దంపతులు మరియు వెలవలపల్లి నీలకంఠశర్మ. అప్పారావు. రవికుమార్ ,కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భాగవతుల శ్రీనివాస్ శర్మ బ్రహ్మ గా సుమారు ఏభై జంటలు కల్యాణం లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో గోపూజ. అంకురార్పణ,మున్నగునవి సాంప్రదాయరీతిలో జరుగుతున్నవి తదుపరి ప్రసాద వితరణ జరుగుతున్నది. క్రిత సంవత్సరం మరియు ఈ సంవత్సరం “కరోనా” నిబంధనలననుసరించి సీతారామ కల్యాణం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post
Next Post