రేణిగుంట మండలం వాలంటీర్లకు పురస్కారాలు

రేణిగుంట మండలం వాలంటీర్లకు పురస్కారాలు

రేణిగుంట మండల కేంద్రంలో అట్టహాసంగా వాలంటీర్ల సన్మాన కార్యక్రమం.
రేణిగుంట మండలం వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన రేణిగుంట మండలం ఇంచార్జ్ శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారు.
శ్రీపవిత్ర రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ రూపొందించిన ఘనత మన జగన్ గారిది. మహాత్మ కళ్ళలు కన్న గ్రామ స్వరాజ్యం అడుగులు వేయించడం లో భాగమే మన ముఖ్యమంత్రి జగనన్న రూపొందించిన సచివాలయ వ్యవస్థ అని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు జగన్ గారి పట్ల విశ్వాస పూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు.
అనంతరం పురస్కారాలు అందుకున్న వాలంటీర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరి ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్యారాణి, వైస్ ఎంపీపీ సుజాత, కో ఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా, ఎంపీడీవో హరిబాబు,పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఖదీర్, మండల సర్పంచులు, మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.