పూలే జయంతిలో పాల్గొన్న పవిత్ర

శ్రీకాళహస్తి

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, చల్లా జయరామయ్య, దాస్, శంకర్, విజయ్, నాని, దాము,ఋషెంద్రమని, ఇందిరా,సుమతి,సునిత సింగ్, కొల్లూరు హరి,జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.