తపస్వీ మనోహరం వారిచే సన్మానం

అయ్యలసోమయాజుల ప్రసాద్

అయ్యలసోమయాజుల ప్రసాద్ కు తపస్వీ మనోహరం వారిచే సన్మానం
………………………..
ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తపస్వీ మనోహరం పత్రిక వ్యవస్థాపకుడు డాక్టర్ నిమ్మగడ్డ కార్తీక్ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవనంలో
.తే 17-04-2022దీన సాయంత్రం
జరిపిన వేడుకల్లో సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం ను జానపద తొలి అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ, రచయిత కవి శరత్ చంద్ర, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరి శంకర్, సాహితీవేత్త, కవి మేడ్చల్ కలెక్టర్ శ్రీ ఏనుగు నరసింహ రెడ్డి చేతులమీదుగా తపస్వీమనోహరం ఉత్తమ కవితలు మరియు రచనలు అందించినందుకు ఘనం గా పూలమాలలతో జ్ఞాపిక తో సత్కరించి అభినందనలు తెలియచేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ ప్రత్యేకముగా కవికి శుభాకాంక్షలు చెప్పారు

Get real time updates directly on you device, subscribe now.