Author
Sama Darshini 511 posts 2 comments
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
అంటరాని తనం
అంటరాని కవిత
----------------------
దొర
నన్ను ఎగాదిగా చూసి
ఏమైందిరా ! ఎటో పోతున్నావ్
అన్నప్పుడు అర్థం కాలే
నేను వేసుకున్న
తెల్ల చొక్కా నచ్చలేదని
కొత్త చెప్పులారా!!
అన్నప్పుడు అర్థం కాలే
నా మట్టి పాదాలకు
అలంకరణ ఎందుకని…
మరువని గమనం…… శ్రీవిద్య వ్యాస కర్త
సినీ ప్రపంచం లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది .సంగీతానికి పెద్ద పేట వేస్తారు. సినిమాలలోని పాటలు కొంతమందిని ఉర్రూతలూగిస్తే ,మరికొన్ని పాటలు ఏడిపిస్తాయి, కొన్ని పాటలు లాలిస్తాయి, కొన్ని ఉత్తేజం రగిలిస్తాయి.సినిమాలోని సంగీతం మరియు పాటలు…
జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం
తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 2024 ఆదివారం రోజున త్యాగరాజ గాన సభ. కళా వెంకట దీక్షితులు కళా వేదికలో జరిగే తెలుగు వెలుగు ఉగాది మహానంది మరియు ఉగాది మయూరి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి
స్వాగత పరిచయం/ ఆహ్వానం…
కవిత్వం ప్రజల పక్షం
కవిత్వం ప్రజల పక్షం వహించాలి....
కవులు అనాధికారశాసన కర్తలు, కవిత్వం ఒక సృజనాత్మక ప్రక్రియ... ప్రకృతిని, మానవ సంబధాల్ని బలియంగా, మానవీయంగా వ్యక్తం చేసేది ఒక కవిత్వం మాత్రమే! సృష్టిలో దృగ్గోచరమైన సౌందర్యాన్ని కవి మాత్రమే చూడగలడు,…
బోడేపల్లిలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
*నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*
నిజామాబాద్ జిల్లా :మార్చి 20
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా,…
యుగసత్కారాలకై సిద్ధం చేయి…!!!
యుగసత్కారాలకై సిద్ధం చేయి...!!!
నేను పరీక్షా పత్రాన్ని మాట్లాడుతున్నాను
బాగా రాయండి...
గడిచిన దినాలతో వెలితినెంచక
వచ్చే రోజులతో పొద్దులు నిర్వచనమై
భావితరాలకు బాటలు వేస్తు...
చెదరని శాసనాలను యుగసత్కారాలకై
సిద్ధం చేయి...
నేటి…
కాళోజీ యాదిలో
కాళోజి యాదిలో
కాళోజీ బాల్యం నుండి అధికారులు దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసే వారు. పాలకుల పీడక వర్తనాన్ని ధిక్కరించేవారు తెలంగాణ జనజీవన చారిత్రక గమనంలో అప్రమత్తమైన ప్రజలను ముందుకు నడిపించేవారు. కార్యాచరణే కవిత్వమై జీవితాన్నే…
ఎలక్షన్ నియమావళి
*జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష ద్వారా మాట్లాడుతూ....*
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు,…