కాళోజీ పై వ్యాసాలు ఇప్పుడే పంపండి

వ్యాసాలు ఐఎస్బిఎన్ లో ప్రచురితం

కాళోజీ జన్మదినం సంధర్భంగా కాళోజీ పై వ్యాసాలు పంపాలని , వ్యాసాలు 10 పేజీలకు మించకుండా 9849808757 కు పంపాలని , పూర్తి వివరాలకు సంప్రదించాలని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఏ రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాసాలు పంపే చివరి తేదీ 30 జూన్ 2023

Get real time updates directly on you device, subscribe now.